|
|
by Suryaa Desk | Mon, Nov 06, 2023, 10:45 AM
ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ఓటీటీ రంగంలోకి అడుగుపెడుతున్నారంటూ కొద్ది రోజులుగా సామాజిక మాధ్యమాలలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై దిల్ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఖండించింది. ‘‘మా నిర్మాత దిల్‌రాజు ఓటీటీ ఫ్లాట్‌ఫాంను తీసుకొస్తున్నారనే వార్తలు పూర్తిగా నిరాధారమైనవి. నిర్ధారణ కాని వార్తలను దయచేసి ఎవరూ ప్రచురించవద్దు’’ అని ట్వీట్ లో పేర్కొంది.
Latest News