|
|
by Suryaa Desk | Thu, Nov 23, 2023, 10:07 AM
టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ శ్రీలీల హోమ్లీ బ్యూటీ ఇప్పటి వరకు మెప్పించింది. స్కిన్ షో వైపు పెద్దగా ఓపెన్ కాలేదు. కానీ ఇప్పుడు గ్లామర్‌కి గేట్లు ఎత్తేస్తున్నా అనే సిగ్నల్స్ ఇస్తుంది. శ్రీలీల రెండేళ్లకి ముందు ఎవరికి తెలియదు. జస్ట్ `పెళ్లి సందడి` చిత్రంలో మెరిసింది. క్యూట్ అందాలతో మెప్పించింది. కానీ అందరిలా ఒక అప్‌కమింగ్ హీరోయిన్‌లా మిగిలిపోతుందని భావించి ఉంటారు. కానీ తను అందరిలాంటి అమ్మాయిని కాదని ఏడాదికే చూపించింది. తాను స్పెషల్ పీస్ అని నిరూపించింది. టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఏడాదిలోనే యంగ్ సెన్సేషన్‌గా నిరూపించుకుంది. తన నయా అందాలతో మైండ్ బ్లాక్ చేసింది. `ధమాఖా` చిత్రంతో ఒక్కసారిగా సునామీలా మారిపోయింది. టాలీవుడ్‌ని ఊపేసే స్థాయికి చేరుకుంది. ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ కేక్‌లా మారింది. శ్రీలీల హీరోయిన్‌గా వచ్చిన రెండేళ్లలోనే టాప్ హీరోయిన్‌గా మారిపోయింది. స్టార్ హీరోయిన్లని సైతం వెనక్కి నెట్టి దూసుకుపోతుంది. స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకుంటూ రాణిస్తుంది. అంతేకాదు యంగ్ హీరోల నుంచి స్టార్స్ వరకు, సూపర్ స్టార్స్ వరకు అందరితోనూ కలిసి నటించే ఆఫర్లని అందుకుంది. శ్రీలీల.. బాలకృష్ణ వంటి సీనియర్ హీరోతోపాటు వైష్ణవ్ తేజ్ వంటి యంగ్ హీరో వరకు అందరితోనూ కలిసి నటిస్తుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో అత్యంత బిజీ హీరోయిన్‌గా నిలుస్తుంది. అత్యధిక సినిమాలు చేస్తున్న హీరోయిన్‌గా నిలిచింది శ్రీలీల. ప్రస్తుతం ఆమె చేతిలో ఐదారు ప్రాజెక్ట్ లున్నాయి. ఇటీవలే రెండు సినిమాలు విడుదలయ్యాయి. ఇప్పుడు మరో సినిమా విడుదల కాబోతుంది. ఇలా నెలకో సినిమాతో ఆడియెన్స్ ని అలరించబోతుంది. థియేటర్లలో సందడి చేస్తుంది. శ్రీలీల ట్రెండీ వేర్‌లో మెరిసింది. ఆమె ఎల్లో డ్రెస్ ధరించింది. బాడీకి హత్తుకునే స్లీవ్‌లెస్ డ్రెస్‌లో ఆమె వయ్యారాలు ఒలకబోసింది. కుర్రాళ్ల హృదయాలో గ్లామర్ బాంబ్ పేల్చింది. అంతేకాదు వెనకాల 70ఎంఎం తెరని చూపిస్తుంది. బ్యాక్ అందంతోమైండ్ బ్లాక్ చేస్తుంది శ్రీలీల.
Radiant and captivating, #Sreeleela arrives to brighten our day with her charming beauty! #Graceful pic.twitter.com/v9fb3ssvDF
— ANOOP SAMRAJ (@CricSamraj) November 23, 2023