|
|
by Suryaa Desk | Thu, Nov 23, 2023, 03:01 PM
భారతీయ సినిమాలో లెజెండరీ నటీమణులలో శ్రీదేవి ఒక్కరు. తాజాగా ఇప్పుడు, ఆమె ఇద్దరు కుమార్తెలు జాన్వి మరియు ఖుషీ కపూర్ కూడా హీరోయిన్లుగా బిజీగా ఉన్నారు. జాన్వీ కపూర్ పలు సినిమా షూటింగ్ స్ తో బిజీగా ఉండగా, కుషీ కపూర్ నెట్‌ఫ్లిక్స్‌లో ది ఆర్చీస్‌తో సినిమా రంగంలోకి అరంగేట్రం చేయడానికి సిద్ధంగా ఉంది.
ఖుషీ కపూర్ త్వరలో సౌత్ అరంగేట్రం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. ప్రతిష్టాత్మక లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న తమిళ చిత్రం ద్వారా కుషీ కపూర్ సౌత్ ఇండస్ట్రీ కి పరిచయం అవుతున్నట్లు సమాచారం. ఆకాష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఒక చిత్రంలో తమిళ హీరో అధర్వతో ఖుషీ రొమాన్స్ చేయనున్నట్లు లేటెస్ట్ టాక్.
Latest News