బీఆర్ఎస్‌లో జీవన్ రెడ్డి ఒక్క రోజు మాత్రమే వీఐపీ: ఎంపీ చామల కిరణ్ రెడ్డి
Mon, Apr 20, 2026, 04:12 PM
|
|
by Suryaa Desk | Thu, Feb 12, 2026, 12:29 PM
ముచ్చింతల్‌లో ఫిబ్రవరి 4, 2026న జరిగిన కార్యక్రమంలో చిన్న జీయర్ చేసిన వ్యాఖ్యలు హిందూ సమాజాన్ని కలతకు గురిచేశాయి. జగద్గురువు శంకర భగవత్పాదుల వారు స్థాపించిన పీఠాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు చారిత్రక వాస్తవాలకు విరుద్ధమని రాష్ట్రీయ వానరసేన అభిప్రాయపడింది. భవిష్యత్తులో ఇటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు పునరావృతం కాకుండా చట్టబద్ధ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని, పోలీసులను సంస్థ కోరింది.