కాంగ్రెస్ పార్టీతో పొత్తుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని కోదండరాం స్పష్టీకరణ
Mon, Jan 26, 2026, 07:26 PM
|
|
by Suryaa Desk | Mon, Dec 11, 2023, 12:26 PM
సోమవారం మక్తల్ పట్టణంలో మాస్టర్ బూడోఖాన్ కరాటే డు స్పోర్ట్స్ వారి ఆధ్వర్యంలో వెంకటేశ్వర ఫంక్షన్ హాల్ లో జరిగిన జాతీయస్థాయి కరాటే పోటీలలో డ్రాగన్ షాటో ఖాన్ కరాటే-డు-స్పోర్ట్స్ వారి చిన్నారులు బంగారు, వెండి, కాంస్య పథకాలు సాధించడం జరిగిందన్నారు. అండర్ 12 సంవత్సరాల కరాటే విభాగంలో అభినవ్ బంగారు పతకం, అన్సారి వెండి పతకం, నిహాల్ కాంస్య పథకం సాధించారని కరాటే వ్యవస్థాపకులు సలాం బిన్ ఉమర్ తెలిపినారు.