"మొబైల్ యాక్సెసరీస్ పార్క్" ను ప్రారంభించిన ఎమ్మెల్యే కెపి.వివేకానంద్...
Fri, Oct 04, 2024, 05:12 PM
by Suryaa Desk | Fri, Jul 05, 2024, 10:18 AM
తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి అమరుడు ఐయిన దొడ్డి కొమరయ్య జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి దాయకమని వనపర్తి జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సంచిత్ గంగ్వార్ అన్నారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దొడ్డి కొమరయ్య వర్ధంతి కార్యక్రమాన్ని గురువారం కలెక్టరేట్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఇఛార్జి కలెక్టర్ కలిసి కొమరయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో పరిషత్ ఛైర్పర్సన్ లోక్నాథ్ రెడ్డి పాల్గొన్నారు.