"మొబైల్ యాక్సెసరీస్ పార్క్" ను ప్రారంభించిన ఎమ్మెల్యే కెపి.వివేకానంద్...
Fri, Oct 04, 2024, 05:12 PM
by Suryaa Desk | Fri, Oct 04, 2024, 08:32 PM
వనపర్తి జిల్లా ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రికెట్ పోటీలను శుక్రవారం ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఫోటోగ్రాఫర్లు వారి ఫోటో స్టూడియోలకు ఇన్సూరెన్స్ చేసుకుని ఉండాలని ఏదైనా ప్రమాదం సంభవించిన ఇబ్బంది ఉండదని సూచించారు. ఆర్థిక పరిస్థితులతో ఇబ్బందులు ఎదుర్కొనే ఫోటో గ్రాఫర్లకు బ్యాంకు రుణాలు మంజూరు చేయించేందుకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానన్నారు.