"మొబైల్ యాక్సెసరీస్ పార్క్" ను ప్రారంభించిన ఎమ్మెల్యే కెపి.వివేకానంద్...
Fri, Oct 04, 2024, 05:12 PM
by Suryaa Desk | Thu, Oct 03, 2024, 08:25 PM
ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేను అడ్డుకునే పరిస్థితి అధికార పార్టీకి వచ్చిందని దుబ్బాక స్థానిక ఎమ్మెల్యేగా మండల అధికారులతో కలిసి సమీక్ష సమావేశానికి వస్తున్న క్రమంలో అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతిపక్ష ఎమ్మెల్యేని అడ్డుకోవడం విడ్డూరంగా ఉందని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే దమ్ములేక కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతుందని గురువారం అన్నారు.