"మొబైల్ యాక్సెసరీస్ పార్క్" ను ప్రారంభించిన ఎమ్మెల్యే కెపి.వివేకానంద్...
Fri, Oct 04, 2024, 05:12 PM
by Suryaa Desk | Fri, Oct 04, 2024, 02:17 PM
డిజిటల్ ఫ్యామిలీ హెల్త్ కార్డులకు కుటుంబ వివరాలు పక్కాగా నమోదు చేయాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ అన్నారు. కోరుట్ల రూరల్ మండలం సర్పరాజుపల్లి గ్రామంలో శుక్రవారం డిజిటల్ ఫ్యామిలీ హెల్త్ కార్డుల సర్వే పరిశీలించారు. వివరాలను ఎలాంటి తప్పులు లేకుండా పక్కాగా నమోదు ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాస్, తహసిల్దార్ పాల్గొన్నారు.