by Suryaa Desk | Sun, Aug 11, 2024, 02:55 PM
ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం మై విలేజ్ షో టీం సభ్యులు మర్యాద పూర్వకంగా కలిసి శాలువతో ఘనంగా సన్మానించారు. యూట్యూబ్ లో వారు షార్ట్ ఫిలిమ్స్ తో ట్రెండ్ క్రియేట్ చేస్తూ అందరి ప్రశంసలు మన్ననలు పొందుతున్న విషయం మనందరికీ తెలిసిందే.