|
|
by Suryaa Desk | Thu, Nov 20, 2025, 12:29 PM
నారాయణఖేడ్ లోని ఈతక్షిల పాఠశాల అబ్దుల్ కలాం ప్రాంగణంలో జరిగిన జిల్లా స్థాయి సైన్స్ ప్రదర్శనలో రెండవ తరగతి విద్యార్థిని ఆన్విత్ రెడ్డి 'అడవులను కాపాడాలి, వన్యప్రాణులను రక్షించాలి' అనే అంశంపై ఆకట్టుకునే ప్రదర్శన ఇచ్చింది. చెట్లు లేకపోవడం వల్ల వన్యప్రాణులు గ్రామాల్లోకి వస్తున్నాయని, వర్షాలు తగ్గుతున్నాయని ఆమె వివరించింది. ఈ ప్రదర్శనను పెన్ గన్ న్యూస్ ప్రతినిధి లక్ష్మణ్ అభినందించారు.