|
|
by Suryaa Desk | Tue, Nov 11, 2025, 10:15 AM
ఇండియా స్టార్ క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్ పై బాలీవుడ్ నటి, మోడల్ షెహ్నాజ్ కౌర్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'మగాడు అంటే శ్రేయాస్ అయ్యర్' అని ఆమె అభివర్ణించారు. ఆయన అంటే పిచ్చి ప్రేమ అని నాకు ప్రాణమని తెలిపింది. పెళ్లి చేసుకుంటే శ్రేయాస్ లాంటివాడిని చేసుకుంటా అని, ఛాన్స్ ఇస్తే అతనితో పిల్లలను కూడా కంటానని పరోక్షంగా అన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశమైంది.
Latest News