|
|
by Suryaa Desk | Wed, Nov 12, 2025, 02:14 PM
నాగార్జున నటించిన 'శివ' నవంబర్ 14న 4K రీమాస్టర్డ్ వెర్షన్ లో థియేటర్లలోకి తిరిగి రాబోతోంది. ఈ మూవీ రీరిలీజ్ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో నాగార్జున మాట్లాడుతూ ఇటీవల 'శివ'ను మళ్లీ చూసినప్పుడు కొత్త సినిమా చూసిన అనుభూతినిచ్చిందని తెలిపారు. తన కుమారులు నాగ చైతన్య, అఖిల్ 'శివ'ను రీమేక్ చేసేంత ధైర్యం లేదని సరదాగా వ్యాఖ్యానించారు. తన భార్య అమలతో కలిసి మల్లి ఓ ప్రాజెక్ట్ లో నటించాలని ఉందన్నారు.
Latest News