|
|
by Suryaa Desk | Wed, Nov 12, 2025, 07:55 PM
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, మెగాపవర్‌స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబులపై ప్రశంసలు కురిపించారు. రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమాలోని ‘చికిరి చికిరి’ పాటపై స్పందిస్తూ, చరణ్ నటన, అతన్ని చూపించిన విధానాన్ని వర్మ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఒక స్టార్ సహజత్వంతో ఉన్నప్పుడే ప్రకాశవంతంగా కనిపిస్తాడని, భారీ సెట్స్ లేకుండా హీరోపైనే దృష్టి నిలిపిన బుచ్చిబాబు దర్శకత్వ ప్రతిభను కూడా వర్మ కొనియాడారు.
Latest News