|
|
by Suryaa Desk | Thu, Nov 13, 2025, 03:01 PM
సూపర్ స్టార్ కృష్ణ కుమార్తె మంజుల హీరోయిన్ అవ్వాలనుకున్నప్పుడు, ఆమెను బాలకృష్ణతో నటింపజేయాలని కృష్ణ యోచించారు. కానీ కృష్ణ అభిమానులు దీనికి వ్యతిరేకంగా పద్మాలయ స్టూడియోస్ వద్ద ఆందోళన చేపట్టారు. కొందరు కిరోసిన్ పోసుకుని నిప్పు పెట్టుకునేందుకు సిద్ధమైన నేపథ్యంలో, కృష్ణ మంజుల హీరోయిన్‌గా నటించబోరని ప్రకటించారు. దీంతో వివాదం ముగిసింది. ఈ సంఘటన తర్వాత మంజుల హీరోయిన్ కాకపోయినా, ‘షో’ సినిమాతో నిర్మాతగా, దర్శకురాలిగా గుర్తింపు పొందారు.
Latest News