|
|
by Suryaa Desk | Thu, Nov 13, 2025, 03:12 PM
ప్రస్తుతం సోషల్ మీడియాను ఓ అందమైన అమ్మాయి ఫోటో షేక్ చేస్తుంది. నిజానికి చాలా సంవత్సరాలుగా సినీరంగంలో ఉన్నప్పటికీ ఈ ముద్దుగుమ్మ పేరు ఇప్పుడు నెట్టింట మారుమోగుతుంది.టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ సరసన ఓ చేసింది. కానీ అప్పట్లో అంతగా పాపులర్ కాలేకపోయింది. ఇప్పుడు మాత్రం ఈ ముద్దుగుమ్మ పేరు నెట్టింట మారుమోగుతుంది. ఆమె పేరు గిరీష్ ఓక్. తెలుగు ప్రేక్షకులకు ఈ భామ పేరు అంతగా తెలియకపోవచ్చు. కానీ బాలీవుడ్ సినీప్రియులకు ఇష్టమైన హీరోయికన్. మరాఠీ నటుడు గిరీష్ ఓక్ కుమార్తె గిరిజా ఓక్. కేవలం యాక్టింగ్ మాత్రమే కాదు.. బయోటెక్నాలజీలో డిగ్రీ పూర్తి చేసింది. 15 ఏళ్ల వయసులోనే సినీరంగంలోకి అడుగుపెట్టింది.టీనేజ్ లోనే గోష్ట చోటి డోంగ్రేవధి, గుల్మోహర్ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత మరాఠీలో వచ్చిన లజ్జా సీరియల్లో ప్రధాన పాత్రలో నటించింది. ఈ సీరియల్ తర్వాత ఆమెకు హిందీ ల్లో అవకాశాలు వచ్చాయి. హిందీ, మరాఠీ భాషలలో అనేక చిత్రాల్లో నటించిన ఆమె.. తారే జమీన్ పర్ చిత్రంలో కీలకపాత్రలో నటించింది. ఈ తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత షోర్ ఇన్ ది సిటీ వంటి హిట్ తో నటిగా ప్రశంసలు అందుకుంది. అయితే ఇప్పుడు ఆమె పేరు నెట్టింట మారుమోగుతుంది. నటుడు గుల్షన్ దేవయ్యతో ఆమె నటించిన థెరపీ షెరపీ ఇప్పుడు భారీ సంచలనం సృష్టించింది. దీంతో ఆమె గురించి తెలుసుకోవడానికి నెటిజన్స్ తెగ సెర్చ్ చేస్తున్నారు.నిజానికి గిరిజా కేవలం హిందీ, మరాఠీ మాత్రమే కాదు.. తెలుగులోనూ నటించింది. సందీప్ కిషన్ సరసన ఆమె నటించింది. అప్పట్లో అతడితే అదిరిపోయే లిప్ లాక్ సీన్ చేసింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న గిరిజా లుక్స్ చూసి నెటిజన్స్ ఫిదా అయ్యారు. లతో కాకుండా ఒక్క ఇంటర్వ్యూతోనే ఇప్పుడు గిరిజా నెట్టింట ట్రెండింగ్ అవుతున్నారు.