"మొబైల్ యాక్సెసరీస్ పార్క్" ను ప్రారంభించిన ఎమ్మెల్యే కెపి.వివేకానంద్...
Fri, Oct 04, 2024, 05:12 PM
by Suryaa Desk | Sat, Jul 06, 2024, 01:47 PM
నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మున్సిపాలిటీ చైర్మన్ గా గార్లపాటి శ్రీనివాసులు శనివారం పదవి బాధ్యతలు స్వీకరించారు. వైస్ చైర్మన్ గా శైలజ విష్ణువర్ధన్ రెడ్డి నియమితులయ్యారు. ఈ కార్యక్రమంలో అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ, అచ్చంపేట కాంగ్రెస్ మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపాలిటీ అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.