కేటీఆర్ కేసులోనే ఈడీ ఎందుకు అతిగా రియాక్ట్ అయింది?
 

by Suryaa Desk | Thu, Dec 26, 2024, 02:56 PM

బీఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్‌పై ఈ ఫార్ములా రేస్ విషయంలో తెలంగాణ ఏసీబీ ఇట్టా కేసు నమోదు చేసిందో లేదో, వెంటనే కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కూడా రంగంలో దిగిపోయింది. కేటీఆర్‌పై కేసు కూడా పెట్టేసిందట. ఇది ఆశ్చర్యంగానే ఉంది. అందులో ఏమైనా మెటీరియల్ ,ఆధారాలు ఉంటే కేసు పెట్టారంటే అర్ధం చేసుకోవచ్చు. అందులో ఏమి జరిగిందో పరిశీలించకుండానే,ఇది రాజకీయ కేసు అని తెలిసి కూడా ఈడీ తెరపైకి వచ్చిందంటే సహజంగానే అనుమానాలు వస్తాయి. పోనీ అన్ని కేసుల్లోను ఇంతే వేగంగా ఈడీ వస్తుంటే ఫర్వాలేదు. కాని కొందరు నేతల విషయంలో అసలు వారి జోలికే వెళ్లదు. అంటే కేంద్రంలోని ప్రభుత్వ పెద్దల సూచనల మేరకే ఎవరిపై కేసులు పెట్టాలో, ఎవరిపై పెట్టకూడదో ఈడీ,సీబీఐ వంటి సంస్థలు నిర్ణయించుకుంటాయన్న విమర్శలకు ఈ పరిణామం ఊతం ఇస్తుంది. కేటీఆర్‌పై అనూహ్యమైన రీతిలో స్పందించిన ఈడీ, అదే ఏపీలో గతంలో చంద్రబాబుపై వచ్చిన కేసుల విషయంలో ఎందుకు స్పందించలేదన్నది పలువురి ప్రశ్నగా ఉంది. తెలంగాణలో రాజకీయంగా బలపడాలన్న ఉద్దేశంతో ఉన్న బీజేపీ వ్యూహాత్మకంగా బీఆర్ఎస్‌ను వీక్ చేయడానికి చేస్తున్న ప్లాన్ లో ఇవన్ని భాగమా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. పార్లమెంటులో సైతం ఈడీ,సీబీఐ అనుసరిస్తున్న పద్దతుల గురించి విపక్ష సభ్యులు ఘాటుగా ప్రశ్నిస్తున్నారు. ఈడీ,సీబీఐలను ఆయా నేతలపైకి ఉసికల్పడం, వారు భయపడి బీజేపీలోకి రాగానే కేసులు మూలపడడం జరిగిపోతోందన్నది వారి విమర్శ. దీనినే వాషింగ్ మిషన్ ట్రీట్ మెంట్ అంటే బీజేపీలో చేరగానే పరిశుభ్రం అయిపోతున్నారని ఎద్దేవ చేస్తుంటారు. దానికి తగినట్లుగానే ఏపీకి చెందిన నలుగురు రాజ్యసభ ఎంపీలు బీజేపీలో చేరగానే వారిలో ఇద్దరిపై ఉన్న బ్యాంకు రుణాల ఎగవేత కేసులు చప్పబడిపోయాయని అంటారు. మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు బీఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్ పై ఈ ఫార్ములా రేస్ విషయంలో తెలంగాణ ఏసీబీ ఇట్టా కేసు నమోదు చేసిందో లేదో, వెంటనే కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కూడా రంగంలో దిగిపోయింది.కేటీఆర్ పై కేసు కూడా పెట్టేసిందట. ఇది ఆశ్చర్యంగానే ఉంది. అందులో ఏమైనా మెటీరియల్ ,ఆధారాలు ఉంటే కేసు పెట్టారంటే అర్ధం చేసుకోవచ్చు. అందులో ఏమి జరిగిందో పరిశీలించకుండానే,ఇది రాజకీయ కేసు అని తెలిసి కూడా ఈడీ తెరపైకి వచ్చిందంటే సహజంగానే అనుమానాలు వస్తాయి. పోనీ అన్ని కేసుల్లోను ఇంతే వేగంగా ఈడీ వస్తుంటే ఫర్వాలేదు. కాని కొందరు నేతల విషయంలో అసలు వారి జోలికే వెళ్లదు. అంటే కేంద్రంలోని ప్రభుత్వ పెద్దల సూచనల మేరకే ఎవరిపై కేసులు పెట్టాలో, ఎవరిపై పెట్టకూడదో ఈడీ,సీబీఐ వంటి సంస్థలు నిర్ణయించుకుంటాయన్న విమర్శలకు ఈ పరిణామం ఊతం ఇస్తుంది. మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటుకు సహకరించగానే, ఎన్సిపి చీలిక వర్గం నేత అజిత్ పవార్ కు క్లీన్ చిట్ వచ్చేసిందని చెబుతారుఇప్పుడు తెలంగాణలో ఈ ఫార్ములా కేసులో కూడా అలాగే బీజేపీ వ్యవహరిస్తోందా? అన్నదానికి అప్పుడే అవునని చెప్పలేకపోయినా, ఈడీ వాయు వేగంతో వ్యవహరించిన తీరుపై డౌట్లు వస్తాయి.హైదరాబాద్ లో ఈ ఫార్ములా రేస్ నిర్వహణకు సంబంధించి ఆ సంస్థకు సుమారు 55 కోట్ల మేర నిధులు విడుదల చేయడం తప్పన్నది ప్రభుత్వ వాదన.ఇందులో నిధుల దుర్వినియోగం జరిగిందన్నది ఏసీబీ కేసు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కేసులో ఇంకేదో ఉందని, 600 కోట్ల అవినీతి అని కొత్త విషయం శాసనసభలో చెప్పారు. ఆ విషయం ఫార్ములా రేస్ సంస్థవారే వెల్లడించారని,కేటీఆర్ రహస్య ఒప్పందాలు చేసుకున్నారని,ఆయన చెవిలో చెప్పారట. ఇందులో నిజం ఉందో లేదో కాని,వినడానికి మాత్రం నమ్మశక్యంగా లేదనిపిస్తుంది. ఎందుకంటే తన ఆధ్వర్యంలోని ఏసీబీ 55 కోట్లు నిధుల దుర్వినియోగం అని చెబుతుంటే, ఏకంగా ముఖ్యమంత్రి అది 600 కోట్లు అని అనడం కేవలం ప్రచారం కోసమే అన్న విమర్శలకు ఆస్కారం ఇచ్చినట్లయింది.దీనిపై కేటీఆర్ హైకోర్టుకు వెళ్లారు.అక్కడ వారు ఈ నెలాఖరువరకు అరెస్టు చేయవద్దని, అయితే కేసు దర్యాప్తు చేసుకోవచ్చని తీర్పు ఇచ్చారు.అది వేరే సంగతి. ఈ దశలో ఈడీ రంగ ప్రవేశం చేసింది. ఏసీబీకి లేఖ రాయడం, కేటీఆర్ ,ఇద్దరు అధికారులపై కేసు నమోదు చేయడం జరిగిపోయింది.ఇది ఏసీబీ కేసు ఆధారంగానే జరిగింది.ఇదంతా రేవంత్ రెడ్డి, బీజేపీ కుమ్మక్కు వల్లేనని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. కేటీఆర్ పై కేసు పెట్టడానికి గవర్నర్ ఓకే చేసిన తర్వాత వేగంగా ఈ పరిణామాలు సంభవించాయి.కొద్ది రోజుల క్రితం ఢిల్లీకి కేటీఆర్ వెళితే ఈ కేసులో గవర్నర్ అనుమతి రాకుండా చేసుకోవడానికే అని కాంగ్రెస్ ప్రచారం చేసింది. తీరా చూస్తే గవర్నర్ పర్మిషన్ ఇవ్వడమే కాదు.. ఈడీ కూడా వచ్చేసింది.ఇప్పుడు కాంగ్రెస్,బీజేపీ కుమ్మక్కయ్యాయని బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ కేసు నేపధ్యం ఇలా ఉంటే గతంలో జరిగిన కొన్ని విషయాలను జ్ఞప్తికి తెచ్చుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది. 2019 లో చంద్రబాబు ప్రభుత్వంఓడిపోయిన తర్వాత కొద్ది నెలలకు ఆదాయపన్ను శాఖ అధికారులు చంద్రబాబు పిఎస్ ఇంటిపై దాడి చేసి పలు అక్రమాలకు సంబంధించిన ఆధారాలు ఉన్నట్లు ప్రకటించారు. ఏకంగా రెండువేల కోట్ల రూపాయల మేర అవకతవకలు జరిగాయని సిబిటిడి సాధికారికంగా పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఆ తర్వాత ఇప్పటికి ఐదేళ్లు అయినా ఆ వ్యవహారంపై అతీగతీ లేదు.అంటే ప్రధానమంత్రినో,హోం మంత్రినో, ఆర్ధిక మంత్రినో మేనేజ్ చేసుకుంటే ఎలాంటి కేసు అయినా విచారణ లేకుండా ఆగిపోతుందా అని సామాన్యుడు ఎవరికైనా సందేహం వస్తే ఏమి చెప్పగలం.దేశంలో చట్టాలు కొందరికి చుట్టాలు అన్న నానుడిని నిజం చేసినట్లే కదా? గతంలో జగన్ ప్రభుత్వ టైమ్ లో అమరావతి భూములలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని, దానిపై సీబీఐ దర్యాప్తు చేయాలని ప్రభుత్వమే కేంద్రానికి లేఖ రాసింది.దానిని పట్టించుకోలేదు. స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ నిధులు 350 కోట్లు దుర్వినియోగం అయ్యాయని, ఈ నిధులలో సింహభాగం షెల్ కంపెనీలకు, చివరికి టిడిపి బ్యాంక్ ఖాతాకు చేరాయని అప్పట్లో సిఐడి ఆధార సహితంగా చూపుతూ ఈడీకి కూడా తెలియచేసింది. నిజానికి తొలుత ఈ కేసును జిఎస్టి అదికారులు గుర్తించారు. దానిని ఈడీ టేకప్ చేసి కొందరిని అరెస్టు కూడా చేసింది. తీగ లాగితే డొంక కదిలినట్లు అది అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు వరకు వెళ్లింది.ఆయన ప్రమేయంతోనే రూల్స్ తో నిమిత్తం లేకుండా నిధులు విడుదల అయ్యాయని అభియోగం చేసింది.ఈ కేసులో చంద్రబాబును సిఐడి రిమాండ్ కు తీసుకుంది.ఏభైమూడు రోజుల పాటు జైలులో ఉండి ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పై బయటకు వచ్చారు.ఆ తర్వాత పరిణామాలలో బీజేపీకి చంద్రబాబు దగ్గరయ్యారు. ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షాలతో భేటీ కాగలిగారు.బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు.అంతే! ఈడీ ఈ కేసులో వేరే వారి ఆస్తులు జప్తు చేసింది తప్ప , చంద్రబాబు ఊసే ఎత్తలేదు. చంద్రబాబుకు క్లీన్ చిట్ ఇవ్వలేదని కేంద్రం చెబుతున్నా,కేసు ఎందుకు ముందుకు కదలడం లేదన్నదానికి జవాబు దొరకదు.ఇప్పుడు చంద్రబాబు అదికారంలోకి రాగానే ఆ కేసుల నుంచి తప్పించుకోవడానికి అన్ని వ్యూహాలను పన్నుతున్నారన్న వార్తలు వస్తున్నాయి. ఆ కేసులను నీరుకార్చడానికి ఢిల్లీ నుంచి తమ లాయర్ సిద్దార్ధ్ లూధ్రాను రంగంలోకి తెచ్చి, ఏకంగా పోలీసు ఉన్నతాధికారులనే ఆయన వద్దకు పంపి సమాలోచనలు జరిపించారట.ఈ క్రమంలోనే గతంలో ఈ కేసులు పెట్టిన సిఐడి అదికారులపై కక్ష సాధింపు చర్యలకు దిగారు.వారిప వేర్వేరు కేసులు పెట్టి , సస్పెండ్ చేస్తున్నారు.ఇది మంచి పరిణామం అవుతుందా?అన్నది చర్చ. ఒకవేళ ఈ ప్రభుత్వం మారి భవిష్యత్తులో కొత్త ప్రభుత్వం వస్తే అప్పుడు ఇదే ట్రెండ్ కొనసాగితే, ఇప్పుడు ఈప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహించారని అనేక మంది పోలీసు లేదా,ఇతర శాఖల అధికారులపై చర్యలు ఉండవా?అంటే కచ్చితంగా ఉంటాయని చెప్పాలి. రాజకీయాలలో టిట్ ఫర్ టాట్ అన్నది ఒక నానుడి. కాని ఈలోగా వ్యవస్థకు జరగాల్సి డామేజి జరిగిపోతుంది. అంతేకాదు.ఏకంగా ఏపీలో అయితే చంద్రబాబు కేసులు ఉన్న ఒక న్యాయమూర్తి ఇంటి వద్ద ఇంటెలెజెన్స్ అదికారులు కొందరు నిఘా పెట్టారట. ఈ విషయాన్ని ఆ జడ్జిగారే స్వయంగా కోర్టులో పోలీస అధికారులను ప్రశ్నించారు.ఇది చాలా సంచలన విషయం. అయినా ఎల్లో మీడియా ఇలాంటివాటిని కప్పిపెడుతోంది.గతంలో జయలలితపై కేసులు వచ్చాయి. అంతలో ఆమె ముఖ్యమమంత్రి అయ్యారు.తదుపరి ఆ కేసులను కర్నాటక రాష్ట్ర హైకోర్టుకు బదలీ చేశారు.చంద్రబాబు పై ఉన్న కేసులను సీబీఐకి అప్పగించాలని హైకోర్టులో పిల్ కూడా పడింది. కాని అది ఇంకా విచారణకు వచ్చినట్లు లేదు.పెద్ద నాయకులపై అవినీతి కేసులు వచ్చినప్పుడు నిష్పక్షపాతంగా విచారణ జరిగేలా వ్యవస్థలు తయారు కాకపోతే ప్రజాస్వామ్యానికి ప్రమాదంగా మారుతుంది. తమకు ఇష్టం లేని నేతలపై కేసులు పెట్టడం, తమకు సరెండర్ అయిపోతే వాటిని పక్కనవేయడం, లేదా వారి మెడపై కత్తిమాదిరి వేలాడదీసినట్లు ఉంచడం.. ఇవి ఆయా వ్యవస్థల జవాబుదారితనాన్ని దెబ్బతీస్తాయి. గతంలో వైఎస్ జగన్ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించారని ఆయనపై ఎన్ని అక్రమ కేసులు పెట్టింది చూశాం. ఆ విషయాన్ని అప్పటి బీజేపీ నేత సుష్మ స్వరాజ్ పార్లమెంటులోనే వెల్లడించారు. ఇప్పుడు బీజేపీ కూడా అదే మాదిరి వ్యవహరిస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. చంద్రబాబు కేసుల విషయంలో ఈడీ,సీబీఐ, ఆదాయపన్ను శాఖ ఎందుకు స్పందించలేదు?కేటీఆర్ కేసులోనే ఈడీ ఎందుకు అతిగా రియాక్ట్ అయింది?తాజాగా కాకినాడ సీపోర్టు షేర్ల బదలాయింపు విషయంలో కూడా ఈడీ ఇలాగే వేగంగా స్పందించడం గమనార్హం. ఈడీ తన బాద్యత నిర్వహిస్తే తప్పుకాదు. కాని కొందరి విషయంలోనే చేస్తే అది సంస్థ నిష్పక్షపాతం పై మరక పడుతుంది. పలుకుబడి ,పరపతితో పాటు, మేనేజ్ మెంట్ స్కిల్ లేకపోతే నేతలకు ఇలాంటి చిక్కులు వస్తాయా?

గ్రూప్-1 పరీక్షలపై కొంతమంది అభ్యర్థులు వేసిన పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది Thu, Dec 26, 2024, 05:35 PM
అల్లు అర్జున్, రామ్ చరణ్ ఇద్దరూ చిన్నప్పటి నుంచి తెలుసన్న రేవంత్ Thu, Dec 26, 2024, 05:33 PM
అమ్మాపురం స్మశానవాటిక లో అసాంఘిక కార్యక్రమాలు Thu, Dec 26, 2024, 04:40 PM
ప్రెస్ క్లబ్ భవనం కొరకు ఎస్పీఎంజిఎం గారికి జర్నలిస్టుల వినతి Thu, Dec 26, 2024, 04:36 PM
వాజ్‌పేయి సేవలు చిరస్మరణీయం Thu, Dec 26, 2024, 04:34 PM
రేవంత్ రెడ్డి జనరల్‌గా మాట్లాడారన్న మురళీ మోహన్ Thu, Dec 26, 2024, 04:34 PM
గజ్వేల్ పట్టణంలో అటల్ బిహారీ వాజపేయి విగ్రహానికి భూమి పూజ Thu, Dec 26, 2024, 04:32 PM
జోగిపేటలో వేలాది మంది బజరంగదళ్‌ కార్యకర్తలతో ర్యాలీ Thu, Dec 26, 2024, 04:31 PM
ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను ఆ పార్టీ నేతలు హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు తదితరులు పరామర్శించారు Thu, Dec 26, 2024, 04:31 PM
తెలంగాణ ప్రభుత్వం నిబద్ధతో పనిచేస్తోందన్న ఛార్మీ Thu, Dec 26, 2024, 04:28 PM
వివేకానంద విద్యాసంస్థ విద్యార్థిని అభినందించిన ఎమ్మెల్యే Thu, Dec 26, 2024, 04:26 PM
ఘనంగా స్రవంతి రెడ్డి ఆధ్వర్యంలో అటల్ బిహారీ వాజపేయి జయంతి వేడుకలు Thu, Dec 26, 2024, 04:11 PM
వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి Thu, Dec 26, 2024, 04:09 PM
లోక కళ్యాణమే అందరి అభిమతం కావాలి Thu, Dec 26, 2024, 04:07 PM
ఎమ్మెల్యే సారూ.. మా ఊరి రోడ్డు బాగు చేయండి Thu, Dec 26, 2024, 04:04 PM
ఎంపీ రఘునందన్ సెన్సేషనల్ కామెంట్స్ Thu, Dec 26, 2024, 03:30 PM
బెనిఫిట్‌ షోలు ఉండవని తేల్చి చెప్పినా.. సీఎం రేవంత్ రెడ్డి Thu, Dec 26, 2024, 03:12 PM
కేటీఆర్ కేసులోనే ఈడీ ఎందుకు అతిగా రియాక్ట్ అయింది? Thu, Dec 26, 2024, 02:56 PM
సినీ పరిశ్రమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ సహకారం ఉంటుందని భరోసా Thu, Dec 26, 2024, 02:53 PM
ఇది ఇందిరమ్మ రాజ్యమా.. పోలీస్ రాజ్యమా? : హరీశ్‌రావు Thu, Dec 26, 2024, 02:41 PM
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. Thu, Dec 26, 2024, 02:34 PM
సీఎం రేవంత్ రెడ్డితో సీనీ పెద్దలు భేటీ.. Thu, Dec 26, 2024, 02:25 PM
బీజేపీ లో చేరిన మాజీ సర్పంచ్ Thu, Dec 26, 2024, 02:17 PM
యాదగిరిగుట్ట ఆలయ పాలక మండలి ఏర్పాటుకు న్యాయపరమైన చిక్కులు.. Thu, Dec 26, 2024, 02:14 PM
ఆటోను తప్పించబోయి డివైడర్ ఎక్కిన కారు Thu, Dec 26, 2024, 02:13 PM
సినీ పరిశ్రమ సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు Thu, Dec 26, 2024, 02:03 PM
మ‌హిళ ప్రాణాలు కోల్పోవ‌డంతోనే ఈ ఘ‌ట‌న‌ను సీరియ‌స్‌గా తీసుకున్న‌ట్లు వెల్ల‌డి Thu, Dec 26, 2024, 02:00 PM
సినీ ప్రముఖులతో ముగిసిన రేవంత్ రెడ్డి సమావేశం Thu, Dec 26, 2024, 01:59 PM
తగిన బందోబస్తు ఉంటేనే సినిమా ఈవెంట్లకు అనుమతి ఇస్తామన్న సీఎం Thu, Dec 26, 2024, 01:57 PM
నల్గొండ జిల్లాలో కల్తీ కల్లు కలకలం Thu, Dec 26, 2024, 11:15 AM
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు Thu, Dec 26, 2024, 10:33 AM
అల్లు అర్జున్ కేసు.. సీఎం రేవంత్ రెడ్డితో రేపే సినీ ప్రముఖుల భేటీ Wed, Dec 25, 2024, 11:11 PM
బుకింగ్స్‌లో మాత్రం హైదరాబాద్ మొదటి స్థానం Wed, Dec 25, 2024, 07:22 PM
క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న కట్టెల శివకుమార్ Wed, Dec 25, 2024, 07:19 PM
మహిళలను మోసం చేసిన సర్కార్ కాంగ్రెస్ పార్టీ: ఎమ్మెల్సీ కవిత Wed, Dec 25, 2024, 07:13 PM
మాజీ సర్పంచుల బిల్లులు వెంటనే చెల్లించాలి: జేఏసీ డిమాండ్ Wed, Dec 25, 2024, 07:09 PM
తేజస్ డిఫెన్స్ అకాడమీ క్యాలెండర్‌ ఆవిష్కరణ Wed, Dec 25, 2024, 07:08 PM
అభివృద్ధికి నిధులు విడుదల చేయాలని ఎంపీ వినతి Wed, Dec 25, 2024, 07:07 PM
నిస్సీ మిరాకల్ మినిస్ట్రీస్ చర్చ్ లో క్రిస్మస్ వేడుకలు Wed, Dec 25, 2024, 06:54 PM
పేదింటి ఆడబిడ్డ పెళ్లికి మోకుదెబ్బ గౌడ సంఘం ఆర్థిక సహాయం Wed, Dec 25, 2024, 06:52 PM
వచ్చే నెల వారి ఖాతాల్లో రూ.6 వేలు జమ Wed, Dec 25, 2024, 06:50 PM
సంధ్య థియేటర్ వీడియో.. అలా చేస్తే కఠిన చర్యలు, పోలీసుల వార్నింగ్ Wed, Dec 25, 2024, 06:44 PM
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల్లో ఎక్కువ మంది వారే ఉంటారు: సీఎం రేవంత్ Wed, Dec 25, 2024, 06:38 PM
రేవతి కుటుంబానికి రూ.2 కోట్ల ఆర్థిక సాయం: అల్లు అరవింద్ Wed, Dec 25, 2024, 06:34 PM
సినిమా ఇండస్ట్రీ ఆంధ్రాకు వెళ్లిపోవాలని కాంగ్రెస్ చూస్తోంది.. బండి సంజయ్ Wed, Dec 25, 2024, 06:31 PM
వారి సమస్యకు పరిష్కారం చూపండి... వారి ఆవేదన అర్తం చేసుకోండి : హరీశ్ రావు Wed, Dec 25, 2024, 04:26 PM
క్రిస్మస్ పండగ క్రైస్తవుల జీవితాల్లో వెలుగులు నింపాలి Wed, Dec 25, 2024, 04:14 PM
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన నగర మేయర్ Wed, Dec 25, 2024, 04:13 PM
మాజీ ప్రధాని వాజపేయికి నివాళి Wed, Dec 25, 2024, 04:12 PM
ఐటీడీఏ భద్రాచలం ఎదుట కాంట్రాక్టు ఉపాధ్యాయుల వంటావార్పు Wed, Dec 25, 2024, 03:56 PM
హైదరాబాదీలు సుమారు 1.57 కోట్ల బిర్యానీ ఆర్డర్లు Wed, Dec 25, 2024, 02:29 PM
వాజ్ పేయికి ఘన నివాళులు Wed, Dec 25, 2024, 02:23 PM
కోయిల్ సాగర్ నుండి నీటి విడుదల చేసిన ఎమ్మెల్యే Wed, Dec 25, 2024, 02:15 PM
మరింత పెరగనున్న చలి తీవ్రత Wed, Dec 25, 2024, 02:11 PM
అటల్ బిహారీ వాజపేయి నిజమైన జాతీయవాది: సిర్పూర్ ఎమ్మెల్యే Wed, Dec 25, 2024, 02:05 PM
ఘనంగా అటల్ బిహారీ వాజ్పేయి జయంతి వేడుకలు Wed, Dec 25, 2024, 02:03 PM
ఏసుక్రీస్తు ఆశీస్సులు అందరికీ ఉండాలి Wed, Dec 25, 2024, 02:02 PM
క్రిస్మస్ సందర్భంగా దుస్తులను పంపిణీ చేసిన నాయకులు Wed, Dec 25, 2024, 01:59 PM
అబద్ధపు వార్తలు నమ్మవద్దని పోలీసులు హెచ్చరిక Wed, Dec 25, 2024, 01:01 PM
సుపరిపాలనకు మారు పేరు వాజ్ పేయి Wed, Dec 25, 2024, 12:45 PM
ప్రాణాలకు తెగించి బాలికను కాపాడిన ఆటో డ్రైవర్ Wed, Dec 25, 2024, 11:21 AM
సైబరాబాద్‌లో భారీగా పెరిగిన నేరాలు Wed, Dec 25, 2024, 10:59 AM
24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర Wed, Dec 25, 2024, 10:15 AM
వారి ఖాతాల్లోకి రూ.6,000.. ఎప్పుడంటే? Wed, Dec 25, 2024, 10:13 AM
లారీ ఢీకొని.. దెబ్బతిన్న కారు Wed, Dec 25, 2024, 10:11 AM
తెలంగాణలో అదానీ పెట్టుబడుల ఒప్పందాల రద్దుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. Tue, Dec 24, 2024, 09:30 PM
కేంద్రం రిజెక్ట్ చేసినా.. రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది: మంత్రి Tue, Dec 24, 2024, 09:30 PM
సర్పంచ్‌లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీల బిల్లులను విడుదల చేయాలనుకుంటున్నామని వెల్లడి Tue, Dec 24, 2024, 09:08 PM
టెండర్ ప్రక్రియలో యాజమాన్యం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటుందని ఎంపీ లేఖ Tue, Dec 24, 2024, 09:06 PM
మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం.. Tue, Dec 24, 2024, 09:02 PM
ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల సర్వేలో వేగం పెరిగిందన్న మంత్రి Tue, Dec 24, 2024, 08:41 PM
రైతు భరోసా పై చర్చ.. Tue, Dec 24, 2024, 08:26 PM
బస్తీ దవాఖానలో కార్పోరేటర్ తనిఖీ Tue, Dec 24, 2024, 08:21 PM
ఘనంగా పెరియర్ వర్ధంతి వేడుకలు Tue, Dec 24, 2024, 08:12 PM
గుండెపోటుతో ఎంబీబీఎస్ విద్యార్థిని మృతి Tue, Dec 24, 2024, 08:06 PM
హమాలి కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి Tue, Dec 24, 2024, 07:57 PM
హైడ్రాకు, రియాల్టీ డౌన్ కావడానికి సంబంధం లేదని వెల్లడి Tue, Dec 24, 2024, 07:54 PM
ఐదు మేకల చోరీ.. కేసు నమోదు Tue, Dec 24, 2024, 07:48 PM
హరీష్ రావుకు హైకోర్టులో ఊరట.. జిల్లా సెషన్స్ కోర్టు ఆదేశాలు సస్పెండ్ Tue, Dec 24, 2024, 06:39 PM
అల్లు అర్జున్ ఇష్యూ,,,ఎవరూ నోరు విపొద్దని సూచన,,,గాంధీభవన్‌ నుంచి కాంగ్రెస్ నేతలకు కీలక సూచన Tue, Dec 24, 2024, 06:35 PM
అల్లు అర్జున్ కేసు చాలా చిన్నది.. ఆ విషయాన్ని ప్రభుత్వం మర్చిపోతుంది: బీజేపీ ఎంపీ రఘునందన్ రావు Tue, Dec 24, 2024, 06:31 PM
సంధ్య థియేటర్ కేసులో బిగ్ ట్విస్ట్.. ప్రధాన నిందితుడు అరెస్ట్, అతడి వల్లే ఘటన Tue, Dec 24, 2024, 06:27 PM
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన.. అల్లు అర్జున్‌కు ఈటల రాజేందర్ రిక్వెస్ట్ Tue, Dec 24, 2024, 06:24 PM
తెలంగాణ హైకోర్టు సీనియర్ న్యాయవాది పాదూరి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు Tue, Dec 24, 2024, 06:02 PM
కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా రావు : సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు Tue, Dec 24, 2024, 04:23 PM
అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేసిన కాంగ్రెస్ నాయకులు Tue, Dec 24, 2024, 04:17 PM
సీఎం ఇలాకాలో జాతీయస్థాయి వాలీబాల్ పోటీలు Tue, Dec 24, 2024, 04:16 PM
మరోసారి అక్రిడిటేషన్ల గడువు పొడిగింపు Tue, Dec 24, 2024, 03:51 PM
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను బర్తరఫ్ చేయాలి Tue, Dec 24, 2024, 03:38 PM
సినీ పరిశ్రమ, రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబానికి అండగా ఉండాలన్న బీజేపీ ఎంపీ Tue, Dec 24, 2024, 03:22 PM
ఎమ్మెల్యేను కలిసిన శక్తి గణేష్ అసోసియేషన్ సభ్యులు Tue, Dec 24, 2024, 03:20 PM
అల్లు అర్జున్ ను ప్రశ్నిస్తున్న డీసీపీ ఆకాంక్ష్ యాదవ్ టీమ్ Tue, Dec 24, 2024, 03:20 PM
డీకే అరుణ సంచలన కామెంట్స్ Tue, Dec 24, 2024, 02:38 PM
పెండింగ్ దరఖాస్తులను నిర్లక్ష్యం చేయొద్దు Tue, Dec 24, 2024, 02:18 PM
ఆలయంలో చోరీకి యత్నించిన నిందితుల అరెస్ట్ Tue, Dec 24, 2024, 02:13 PM
ఘోర ప్రమాదం.. బైకును ఢీకొట్టిన కారు!బీటెక్​ విద్యార్థిని దుర్మరణం.. Tue, Dec 24, 2024, 01:50 PM
లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ Tue, Dec 24, 2024, 01:40 PM
నేటి నుంచి స్కూళ్లకు క్రిస్మస్ సెలవులు.. Tue, Dec 24, 2024, 01:34 PM
కార్పొరేట్ కు దీటుగా అంగన్వాడి కేంద్రాలు : గూడెం మహిపాల్ రెడ్డి Tue, Dec 24, 2024, 12:48 PM
హైకోర్టులో కేసీఆర్, హరీష్ రావులకు ఊరట Tue, Dec 24, 2024, 12:43 PM
24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు Tue, Dec 24, 2024, 12:32 PM
అడ్వోట్ అశోక్ రెడ్డి సమక్షంలో కొనసాగుతున్న అల్లు అర్జున్ విచారణ Tue, Dec 24, 2024, 12:26 PM
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో నేటి ధరలు Tue, Dec 24, 2024, 12:22 PM
నేటి నుంచి స్కూళ్లకు క్రిస్మస్‌ సెలవులు Tue, Dec 24, 2024, 11:52 AM
ప్రముఖులను ఆహ్వానించిన పి విజయ రెడ్డి Tue, Dec 24, 2024, 11:40 AM
పండుగల నేపథ్యంలో 12 ప్రత్యేక రైళ్లు Tue, Dec 24, 2024, 11:38 AM
ర్యాష్ డ్రైవింగ్‌కు బీటెక్ విద్యార్థిని బలి Tue, Dec 24, 2024, 11:11 AM
వీఆర్వో వ్యవస్థ పునరుద్ధరణకు ప్రభుత్వం చర్యలు Tue, Dec 24, 2024, 10:56 AM
షూ లేస్‌తో ఉరేసుకుని బాలుడు సూసైడ్ Tue, Dec 24, 2024, 10:33 AM
శ్రీతేజ్ కోలుకోవడానికి చాలా సమయం పట్టేలా ఉందన్న మంత్రి Mon, Dec 23, 2024, 08:15 PM
అనుమతి కోసం థియేటర్ దరఖాస్తు చేసింది... కానీ అనుమతి ఇచ్చారనడం అవాస్తవమన్న ఎంపీ Mon, Dec 23, 2024, 08:14 PM
ప్రజల కోసం కాకుండా కొందరి కోసం ప్రభుత్వాన్ని నడుపుతున్నారని విమర్శ Mon, Dec 23, 2024, 08:07 PM
తన సోదరుడు మంచు విష్ణు నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ ఆన్ లైన్ లో ఫిర్యాదు Mon, Dec 23, 2024, 08:06 PM
సంక్రాంతి పండగకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ ! Mon, Dec 23, 2024, 07:45 PM
రూ.8,440 కోట్ల బడ్జెట్‌కు ఆమోదం Mon, Dec 23, 2024, 07:35 PM
సంగారెడ్డి పట్టణంలో సీపీఎం రాష్ట్ర మహాసభలు Mon, Dec 23, 2024, 07:32 PM
అల్లు అర్జున్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ Mon, Dec 23, 2024, 07:21 PM
తెలంగాణలో పెరుగుతున్న సైబర్‌ నేరాలు Mon, Dec 23, 2024, 07:19 PM
శంషాబాద్ ఎయిర్ పోర్టు సమీపంలో అగ్ని ప్రమాదం Mon, Dec 23, 2024, 07:18 PM
పుష్ప-2 సినిమాపై నారాయణ సంచలన వ్యాఖ్యలు Mon, Dec 23, 2024, 07:13 PM
అల్లు అర్జున్ ఇష్యూ.. వారికి క్షమాపణలు చెప్పిన హైదరాబాద్ సీపీ Mon, Dec 23, 2024, 07:10 PM
గాంధీ భవన్‌కు అల్లు అర్జున్ మామ.. పీసీసీ అధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు Mon, Dec 23, 2024, 07:06 PM
ఆ పట్టణం చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు.. ట్రాఫిక్ సమస్యకు చెక్ Mon, Dec 23, 2024, 07:02 PM
పుష్ప-2 సినిమాపై మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు.. జై భీమ్ మూవీ గుర్తు చేస్తూ Mon, Dec 23, 2024, 06:59 PM
బుగ్గారం మండల కేంద్రంలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం Mon, Dec 23, 2024, 05:46 PM
అమీత్ షా దేశ ప్రజలకు క్షమాపన చెప్పాలి Mon, Dec 23, 2024, 05:43 PM
అమిత్ షా చేసిన వాక్యాలపై ధర్మ సమాజ్ పార్టీ (ఎమ్మార్పీఎస్ )వారు నిరసన Mon, Dec 23, 2024, 05:37 PM
రేవతి కుటుంబాన్ని కలిసి 50 లక్షల చెక్కు అందించిన నిర్మాత నవీన్ Mon, Dec 23, 2024, 05:36 PM
లోక కళ్యాణమే అందరి అభిమతం Mon, Dec 23, 2024, 05:34 PM
గడ్డం ఎల్లయ్య ఎల్లమ్మ అనసూయ కృష్ణ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం Mon, Dec 23, 2024, 05:31 PM
దీపాదాస్ మున్షీని కలిసి వెళ్లిన చంద్రశేఖర్ రెడ్డి విషయం తెలిసి ఫోన్ చేసిన టీపీసీసీ చీఫ్ Mon, Dec 23, 2024, 05:23 PM
గాంధీభవన్ కు వెళ్లిన అల్లు అర్జున్‌ మామ చంద్రశేఖర్ రెడ్డి Mon, Dec 23, 2024, 05:13 PM
కాంగ్రెస్ ఏడాది పాలనలో క్రైమ్ రేటు 41 శాతం పెరిగిందన్న హరీశ్ రావు Mon, Dec 23, 2024, 05:11 PM
పుష్ప సినిమా చూసి రెండు మర్డర్లు చేసిన నేరస్థులు దొరికారన్న మంత్రి Mon, Dec 23, 2024, 05:09 PM
పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం Mon, Dec 23, 2024, 04:28 PM
కాంట్రాక్ట్ ఏ న్ ఎమ్ లా అందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి Mon, Dec 23, 2024, 04:25 PM
వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం లో Mon, Dec 23, 2024, 04:19 PM
ఊరూరా తెలంగాణ తల్లి విగ్రహాలు ప్రతిష్టిస్తాం: కవిత Mon, Dec 23, 2024, 04:13 PM
సొంత డబ్బులతో మొరం వేయించిన బీజేపీ జిల్లా అధ్యక్షురాలు Mon, Dec 23, 2024, 04:12 PM
గంజాయి రవాణా చేస్తున్న ఆటో డ్రైవర్ అరెస్ట్ Mon, Dec 23, 2024, 04:06 PM
ఉత్తమమైన విద్యతో ఉన్నత శిఖరాలు Mon, Dec 23, 2024, 03:57 PM
ఖమ్మం జిల్లా నిరుద్యోగ కళాకారుల ఆధ్వర్యంలో పాలాభిషేకం Mon, Dec 23, 2024, 03:55 PM
త్రిపురారం మండలం పెద్దదేవుల పల్లి గ్రామం లోని 259 బూత్ బీజేపీ కమిటీ ఎన్నిక Mon, Dec 23, 2024, 03:52 PM
ఘనంగా అంగరంగ వైభవంగా అయ్యప్ప స్వామి ప్రత్యేక పూజలు Mon, Dec 23, 2024, 03:50 PM
స్కూళ్లకు క్రిస్మస్ సెలవులు ఎన్ని రోజులంటే? Mon, Dec 23, 2024, 03:48 PM
బైకును ఢీకొన్న ఆటో.. ఇద్దరి ప్రాణాలు బలి.. Mon, Dec 23, 2024, 03:38 PM
దుబ్బాక నియోజకవర్గం కు నీళ్లు ఇచ్చిన తర్వాతే హైదరాబాద్ కు తీసుకెళ్లాలి Mon, Dec 23, 2024, 03:31 PM
జూలపల్లి మండల కేంద్రంలో ఘనంగా (కాకా) వెంకటస్వామి వర్ధంతి Mon, Dec 23, 2024, 03:28 PM
తెలంగాణలో ఇక బెనిఫిట్ షోలు ఉండవన్న సీఎం రేవంత్ రెడ్డి Mon, Dec 23, 2024, 03:23 PM
ఏకలవ్య లో గణిత మేధావి రామానుజన్ వేడుకలు Mon, Dec 23, 2024, 03:23 PM
కేంద్ర మాజీ మంత్రి వెంకటస్వామి( కాక) కి నివాళులు అర్పించిన కాంగ్రెస్ నాయకులు.. Mon, Dec 23, 2024, 03:15 PM
రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని ప్ర‌శంసిస్తూ గుత్తా జ్వాల ట్వీట్ Mon, Dec 23, 2024, 03:13 PM
అల్లు అర్జున్ కేంద్రబిందువుగా మారడం పట్ల కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు Mon, Dec 23, 2024, 03:11 PM
రాష్ట్ర రైతాంగానికి శుభాకాంక్షలు తెలిపిన శేఖర్ గౌడ్ Mon, Dec 23, 2024, 03:07 PM
రుణమాఫీ చేయాలని పంట పొలాల్లో ఉరితాడుతో ఆందోళనకు దిగిన రైతులు Mon, Dec 23, 2024, 03:04 PM
విద్యార్థులను అభినందించిన గురుకుల ప్రిన్సిపల్ కే. రవి Mon, Dec 23, 2024, 03:01 PM
కేటీఆర్‌ చిక్కుల్లో పడేనా? Mon, Dec 23, 2024, 02:43 PM
సీఎం నిర్ణయాన్ని స్వాగతించిన తెలంగాణ ఫిల్మ్ ఎగ్జిబిటర్ల అసోసియేషన్స్ Mon, Dec 23, 2024, 02:42 PM
వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుని అరెస్ట్ Mon, Dec 23, 2024, 02:38 PM
నిరుపేద కుటుంబాలకు క్రిస్మస్ కానుకలు Mon, Dec 23, 2024, 02:28 PM
డ్రగ్స్, సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం Mon, Dec 23, 2024, 02:20 PM
సిద్దిపేటలో గవర్నర్ కు స్వాగతం పలికిన కలెక్టర్, ఇన్ ఛార్జ్ సీపీ Mon, Dec 23, 2024, 02:15 PM
బంగారం ప్రియులకు గుడ్ న్యూస్..భారీగా తగ్గిన బంగారం ధర.. Mon, Dec 23, 2024, 01:42 PM
హైదరాబాద్ బిర్యానీ అంటేనే వామ్మో..తిన్నామో గొంతు తెగేదే.. Mon, Dec 23, 2024, 01:16 PM
అల్లు అర్జున్ కు పోలీసులు ఇవ్వబోతున్నా బిగ్ షాక్.. Mon, Dec 23, 2024, 01:03 PM
ప్రజలకు శుభవార్త ..కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి అలర్ట్.. Mon, Dec 23, 2024, 12:55 PM
చట్టం తన పని తాను చేసుకుపోతుంది : ట్వీట్ చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి Mon, Dec 23, 2024, 12:52 PM
డ్రగ్స్ నిర్మూలనే లక్ష్యంగా యువత ముందుకు సాగాలి Mon, Dec 23, 2024, 12:44 PM
మాజీ ప్రధాని పి. వి. నరసింహారావు సేవలు వెలకట్టలేనివి Mon, Dec 23, 2024, 12:40 PM
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర Mon, Dec 23, 2024, 11:39 AM
క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే Mon, Dec 23, 2024, 11:29 AM
నేటి నుంచి ట్రాఫిక్ విధుల్లో ట్రాన్స్‌జెండర్లు Mon, Dec 23, 2024, 11:03 AM
ట్రాక్టర్ ఢీ కొని వ్యక్తి మృతి Mon, Dec 23, 2024, 11:00 AM
లక్ష్యం వైపు మీ దృష్టి ఉండాలి: ఎమ్మెల్యే Mon, Dec 23, 2024, 10:58 AM
స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధరలు Mon, Dec 23, 2024, 10:41 AM
లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్ సూచీలు Mon, Dec 23, 2024, 10:40 AM
అమిత్ షా బేషరతుగా క్షమాపణ చెప్పాలి Sun, Dec 22, 2024, 10:07 PM
చెంచుల సమస్యలు పరిష్కరించండి Sun, Dec 22, 2024, 10:03 PM
స్పోర్ట్స్ కు పెద్ద పీట Sun, Dec 22, 2024, 10:00 PM
యాదవ మహా సభ నూతన కమిటీ ఎన్నిక Sun, Dec 22, 2024, 09:58 PM
రాష్ట్ర వ్యాప్తంగా బీఎస్పీ నిరసన కార్యక్రమాలు Sun, Dec 22, 2024, 08:26 PM
రాష్ట్రస్థాయి పరీక్షలో ద్వితీయ స్థానంలో బోర్లం విద్యార్థి Sun, Dec 22, 2024, 07:29 PM
వివాహ వేడుకల్లో పాల్గొన్న జుక్కల్ మాజీ ఎమ్మెల్యే Sun, Dec 22, 2024, 07:26 PM
దారి దోపిడీని ఛేదించిన వనపర్తి జిల్లా పోలీసులు Sun, Dec 22, 2024, 07:23 PM
వాహనాలు తనిఖీ చేసిన పోలీసులు Sun, Dec 22, 2024, 07:21 PM
రాష్ట్ర వ్యాప్తంగా బీఎస్పీ నిరసన కార్యక్రమాలు Sun, Dec 22, 2024, 07:15 PM
బీజేపీ నూతన బూత్ కమిటీల అధ్యక్షుల ఎన్నిక Sun, Dec 22, 2024, 07:13 PM
అల్లు అర్జున్ నివాసం వద్ద ఉద్రిక్తత Sun, Dec 22, 2024, 07:13 PM
పత్రాలు లేని వాహనాలు స్వాధీనం కేసులు నమోదు Sun, Dec 22, 2024, 07:12 PM
ప్రభుత్వ స్థలంలో మేరీ మాతా విగ్రహం.. ఉద్రిక్తత Sun, Dec 22, 2024, 06:58 PM
బౌన్సర్లు పబ్లిక్‌ను ఎక్కడైనా తోసివేస్తే తాటతీస్తాం: సీవీ ఆనంద్ Sun, Dec 22, 2024, 06:53 PM
హైదరాబాద్‌ పరిధిలో రూ.297 కోట్ల సైబర్‌ దోపిడీ Sun, Dec 22, 2024, 06:50 PM
ప్రాణదాతలు సంస్థ సేవా కార్యక్రమాలు అభినందనీయం Sun, Dec 22, 2024, 06:36 PM
గజానికి రూ.81 వేలు.. ఆ మార్గంలో ఆస్తులున్నవారికి అద్దిరిపోయే డీల్..! Sun, Dec 22, 2024, 06:35 PM
వారికి రైతు భరోసా కట్..? త్వరలోనే విధివిధానాలు, సంక్రాంతికి అకౌంట్లలోకి డబ్బులు Sun, Dec 22, 2024, 06:30 PM
'బీకేర్‌ ఫుల్.. పబ్లిక్‌లో బట్టలూడదీస్తాం'.. అల్లు అర్జున్‌కు ఏసీపీ మాస్ వార్నింగ్ Sun, Dec 22, 2024, 06:26 PM
ఆయన హీరో కావచ్చు కానీ.. అల్లు అర్జున్‌పై డీజీపీ కీలక వ్యాఖ్యలు Sun, Dec 22, 2024, 06:22 PM
సికింద్రాబాద్ ముత్యాలమ్మ దేవాలయాన్ని సందర్శించి.. అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత Sun, Dec 22, 2024, 06:03 PM
హైదరాబాద్‌ పరిధిలో రూ.297 కోట్ల సైబర్‌ దోపిడీ Sun, Dec 22, 2024, 06:00 PM
అల్లు అర్జున్ చెప్పిందంతా అబద్ధమేనా..? సంచలన విషయాలు వెల్లడించిన పోలీసులు Sun, Dec 22, 2024, 06:00 PM