![]() |
![]() |
by Suryaa Desk | Tue, Mar 11, 2025, 08:26 PM
నల్లగొండ జిల్లా డిండిలో మంగళవారం జరిగిన ఇంటర్ పరీక్షల్లో జనరల్ విద్యార్థులు నూట నలభై నాలుగు మందికి గాను నూట నలభై మూడు మంది పరీక్షలు రాశారు. ఒక విద్యార్థి పరీక్షకు హాజరు కాలేదు.
ఒకేషనల్ విద్యార్థుల్లో 129 మందికి గాను 101 మంది పరీక్షలు రాశారు. 28 మంది పరీక్షలు రాయలేదని సూపరిండెంట్ ఆఫీసర్ జుర్రు పాండురంగయ్య తెలిపారు.