![]() |
![]() |
by Suryaa Desk | Wed, Mar 12, 2025, 04:35 PM
తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుందని సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్ స్కూల్స్తో ప్రభుత్వ బడులు ఎందుకుపోటీ పడలేకపోతున్నాయని ప్రశ్నించారు.
రాష్ట్రంలో అన్ని కలిపి 29, 550 స్కూల్స్ ఉన్నాయని.. అన్నింటిలో కలిపి 25 లక్షల మంది విద్యార్థులు ఉన్నారని తెలిపారు. రెసిడెన్షియల్ స్కూల్స్లో విద్యార్థులకు 40 వేలు ఖర్చు చేస్తున్నామని సీఎం వెల్లడించారు.