![]() |
![]() |
by Suryaa Desk | Wed, Apr 09, 2025, 06:46 PM
కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్ఎస్యూఐ 55వ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని ఆలూర్ మండల కేంద్రములో బుధవారం ఆర్మూర్ నియోజకవర్గ ఎన్ఎస్యూఐ అధ్యక్షులు బాశెట్టి శశి కుమార్ జెండా ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్మూర్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ సాయిబాబా గౌడ్, వైస్ ఛైర్మన్ విట్టం జీవన్, స్థానిక మండల అధ్యక్షులు విజయ్, ఎస్సీ సెల్ స్టేట్ కన్వీనర్ ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు.