బీఆర్ఎస్‌లో జీవన్ రెడ్డి ఒక్క రోజు మాత్రమే వీఐపీ: ఎంపీ చామల కిరణ్ రెడ్డి
Mon, Apr 20, 2026, 04:12 PM
|
|
by Suryaa Desk | Thu, Feb 12, 2026, 03:27 PM
TG: హైదరాబాద్‌లో ఫేక్ ఇన్ వాయిస్‌లతో చేసిన భారీ మోసం వెలుగులోకి వచ్చింది. రూ.32 కోట్ల నకిలీ ఇన్ వాయిస్‌లను అధికారులు గుట్టు రట్టు చేశారు. ఓ కంపెనీ పేరుతో సరుకులు తరలిస్తున్నట్లు, ఒకే వెహికల్ నెంబర్‌తో ఫేక్ బిల్లులు, ఇన్ వాయిస్‌లు చేసినట్లు గుర్తించారు. సుమారు రూ.72 కోట్ల విలువైన వస్తువులు రవాణా చేసినట్లు నకిలీ ఇన్ వాయిస్‌లు ఉన్నట్లు వాహనాల తనిఖీ చేస్తుండగా వెలుగు చూసింది. దీంతో అధికారులు హైదరాబాద్ సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు