|
|
by Suryaa Desk | Fri, Nov 07, 2025, 08:12 PM
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమా నుంచి ‘చికిరి.. చికిరి’ పాట విడుదలైన సంగతి తెలిసిందే. సినిమాలో జాన్వీ కపూర్ లుక్‌పై నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. ‘దేవర’లో కూడా ఇదే తరహా గెటప్ ఉందంటున్నారు. దీంతో జాన్వీ పాత్ర సినిమాకు ప్లస్ అవుతుందా, మైనస్ అవుతుందా అన్న సందేహం అభిమానుల్లో వ్యక్తమవుతోంది. అయితే, ఆమె పాత్రకు తగ్గట్టే లుక్ డిజైన్ చేశారని, ఇది నటనకు ప్రాధాన్యత ఉన్న రోల్ అని టీమ్ చెబుతోంది.
Latest News