|
|
by Suryaa Desk | Sat, Nov 08, 2025, 10:51 AM
హానెస్ట్ టౌన్‌హాల్ యూట్యూబ్ ఛానల్‌లో పాల్గొన్న నటి రష్మిక మందన్నా తన వ్యక్తిగత జీవితంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ, ‘‘నా కోసం యుద్ధం చేసే వ్యక్తి జీవిత భాగస్వామి కావాలి’’ అని చెప్పారు. అటువంటి వ్యక్తి కోసం తాను ఎంతదూరమైనా వెళ్ళడానికి సిద్ధమని తెలిపారు. తన ప్రేమలో నిబద్ధత, ధైర్యం, నిజాయితీ అత్యంత ముఖ్యమని రష్మిక స్పష్టం చేశారు. ఆమె సమాధానం తాజాగా సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్‌గా మారింది.
Latest News