|
|
by Suryaa Desk | Sat, Nov 08, 2025, 11:28 AM
బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ తన కెరీర్ ప్రారంభ దశలో ఎదుర్కొన్న కష్టాలను గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో అవకాశాలు రాక, నటించిన సినిమాలు కూడా గుర్తింపు పొందకపోవడంతో తీవ్ర నిరాశకు గురైనట్లు చెప్పారు. ఆత్మహత్య చేసుకోవాలనుకున్న స్థాయికి చేరుకున్నారని, కానీ చివరికి ధైర్యం కోల్పోకపోవడమే తన విజయానికి కారణమైందన్నారు. కష్టకాలంలో మనసు బలంగా ఉంచుకోవడం ఎంతో ముఖ్యం అని నవాజుద్దీన్ తెలిపారు.
Latest News