|
|
by Suryaa Desk | Sat, Nov 08, 2025, 07:50 PM
అల్లరి నరేష్ హీరోగా కామాక్షి భాస్కరాల నటించిన '12 ఎ రైల్వే కాలనీ' సినిమా నవంబర్ 21న విడుదల కానుంది. ఈ సందర్బంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కామాక్షి భాస్కరాల మనశ్శాంతి కోసం స్మశానానికి వెళ్తానని చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఆమెకు నిరుత్సాహంగా ఉన్నప్పుడు లేదా బలం కావాలని కోరుకున్నప్పుడు స్మశానానికి వెళ్తే పాజిటివ్ ఎనర్జీ వస్తుందని తెలిపారు. దీనిపై నెటిజెన్లు విభిన్న రీతిలో స్పందిస్తున్నారు
Latest News