|
|
by Suryaa Desk | Sun, Nov 09, 2025, 12:41 PM
నటి దీపికా పదుకొనే బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్‌లోనూ వివక్షను ఎదుర్కొన్నట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. CNBC గ్లోబల్ లీడర్‌షిప్ సమ్మిట్‌లో మాట్లాడుతూ హాలీవుడ్‌లో నేను వెళ్లిన ప్రతిసారి శరీర రంగు, ఇంగ్లీష్ యాస ఆధారంగా వివక్షకు గురవుతున్నానని ఆమె తెలిపారు. దీన్ని ప్రత్యక్షంగా అనుభవించానని, ఇప్పటికీ ఆ బాధను మర్చిపోలేకపోతున్నానని అన్నారు. ప్రతిదీ నిజాయితీగా జరగదని అక్కడ కూడా వివక్ష ఉందని స్పష్టం చేశారు.
Latest News