|
|
by Suryaa Desk | Sun, Nov 09, 2025, 02:01 PM
గ్లోబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబినేషన్‌లో వస్తున్న 'రాజాసాబ్' చిత్రంపై అప్‌డేట్ అందింది. ప్రభాస్ అభిమానుల కోసం మ్యూజిక్ డైరెక్టర్ ఎస్. తమన్ పలు విషయాలు చెప్పి జోష్ నింపాడు. మరో వారంలోనే మొదటి సింగిల్ విడుదల కానుందని అంతేకాకుండా మూడు పాటలు బ్యాక్ టు బ్యాక్ విడుదలవుతాయని తెలిపారు. అభిమానులు నెగెటివ్ ట్రెండ్స్‌లో జాయిన్ అవ్వొద్దని సినిమా వినోదాన్ని అందిస్తుందని చెప్పుకొచ్చారు.
Latest News