|
|
by Suryaa Desk | Tue, Nov 11, 2025, 01:56 PM
నటి రష్మిక మందన్న నటించిన 'ది గర్ల్ ఫ్రెండ్' సినిమా నవంబర్ 7న విడుదలై విజయం సాధించింది. ఈ సినిమా సక్సెస్ మీట్ నవంబర్ 12న జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ హాజరు కానున్నారని తెలుస్తోంది. నిశ్చితార్థం తర్వాత వీరిద్దరూ ఒకే వేదికపై కనిపించబోతున్న సందర్బంగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇటు రష్మిక వరుస షూటింగ్ లు చేసుకుంటూనే పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారని సమాచారం.
Latest News