|
|
by Suryaa Desk | Tue, Nov 11, 2025, 02:00 PM
నటి నివేదా పేతురాజ్ ఓ ఆసక్తికరమైన ఘటనను పంచుకున్నారు. గతంలో చెన్నైలో సిగ్నల్ వద్ద ఆమె కారు ఆగినప్పుడు ఒక ఎనిమిదేళ్ల బాలుడు డబ్బులు అడిగాడట. అయితే ఫ్రీ గా ఎందుకు లే అతని దగ్గర ఉన్న రూ. 50 బుక్ తీసుకుందామని రూ.100 ఇవ్వబోతే రూ.500 అడిగాడని తాను రూ.100 వెనక్కి తీసుకునే లోపే పుస్తకాన్ని కారులోకి విసిరేసి రూ.100 నోటు లాక్కొని పారిపోయాడని తెలిపారు. అలా బాలుడి చేతిలో మోసపోయిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు.
Latest News