|
|
by Suryaa Desk | Tue, Nov 11, 2025, 07:30 PM
టాలీవుడ్ సీనియర్ హీరో రవితేజ, కిశోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందుతున్న ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇటీవల విడుదలైన టైటిల్ గ్లింప్స్‌కు మంచి స్పందన వచ్చింది. ‘సారొచ్చారు’, ‘బలాదూర్’ తరహాలో ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. అయితే, ఆ రెండు సినిమాలు పెద్ద విజయాలు సాధించకపోవడంతో అభిమానులు ఈసారి ఫలితం ఏంటో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రవితేజకు ఇది సరైన హిట్ అవుతుందనే నమ్మకం ఉంది.
Latest News