|
|
by Suryaa Desk | Tue, Nov 11, 2025, 07:43 PM
స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న నటించిన 'ది గర్ల్ ఫ్రెండ్' సినిమా మంచి విజయం సాధించింది. నవంబర్ 12న హైదరాబాద్‌లో నిర్వహించనున్న సక్సెస్ మీట్ కు విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు సమాచారం. ఇటీవల వీరిద్దరి ఎంగేజ్మెంట్, పెళ్లి వార్తలు వస్తున్న నేపథ్యంలో, వీరిద్దరూ ఒకే వేదికపై కనిపించనుండటంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రాలేదని, ఇప్పుడు సక్సెస్ మీట్ కు వస్తున్నట్లు చర్చ నడుస్తోంది
Latest News