|
|
by Suryaa Desk | Thu, Nov 13, 2025, 10:32 AM
ప్రస్తుతం ప్రభాస్ 'రాజాసాబ్', 'ఫౌజీ' చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఆయన ఒప్పుకున్న చిత్రాల తర్వాత పూర్తయిన తర్వాత ప్రభాస్, రాజమౌళి మరోసారి కలిసి పనిచేయనున్నారని సిని వర్గల్లో వార్తలు వస్తున్నాయి. ఈసారి వీరిద్దరి కాంబోలో బాక్సింగ్ నేపథ్యంతో సినిమా ఉంటుందని సమాచారం. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి మాట్లాడుతూ, భవిష్యత్తులో ప్రభాస్ తో బాక్సింగ్ నేపథ్య కథతో సినిమా చేయాలనే తన ఆలోచన ఉందని వెల్లడించారు.
Latest News