|
|
by Suryaa Desk | Thu, Nov 13, 2025, 11:49 AM
వరల్డ్ వైడ్‌గా సెన్సెషనల్ క్రియేట్ చేసి 2024 ఆస్కార్ అవార్డులకు నామినేట్ అయిన చిత్రం ‘ది ఫేస్ ఆఫ్ ది ఫేస్‌లెస్’ ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ట్రై లైట్ క్రియేషన్స్ నిర్మించిన ఈ మూవీని దివ్యవాణి సోషల్ కమ్యూనికేషన్స్ మద్దతుతో నవంబర్ 21న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మాట్లాడుతూ, ఒకప్పటి హీరో రాజా, 'ఒకప్పుడు నటుడిగా ఈ ఫిలిమ్ చాంబర్‌కు వచ్చాను. ఇప్పుడు ఒక పాస్టర్‌గా వచ్చాను. ప్రతి ఒక్కరూ ఆదరించాలని కోరుకుంటున్నాను' అని తెలిపారు.
Latest News