|
|
by Suryaa Desk | Thu, Nov 13, 2025, 02:51 PM
డైరెక్టర్ రాజమౌళి మహేష్ బాబుతో చేయబోయే SSMB29 సినిమా ప్రమోషన్ లో భాగంగా 'గ్లోబ్ ట్రోటర్' పేరుతో ఒక ఈవెంట్ ను నవంబర్ 15న హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్ స్ట్రీమింగ్ హక్కులను జియో హాట్ స్టార్ కు 50 కోట్లకు విక్రయించారు. 30 కోట్ల ఖర్చుతో నిర్వహించనున్న ఈవెంట్.. విక్రయంతోనే 20 కోట్ల లాభం పొందినట్లు సమాచారం. ఈవెంట్ లో SSMB29 గ్లింప్స్, మహేష్ బాబు ఫస్ట్ లుక్ విడుదల కానున్నాయి. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్స్ ఇప్పటికే విడుదలయ్యాయి.
Latest News