|
|
by Suryaa Desk | Thu, Nov 13, 2025, 07:37 PM
నాని హీరోగా నటిస్తున్న 'ది ప్యారడైజ్' సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో ఊపందుకుంది. దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చిలో విడుదల కానుంది. ఇప్పటికే ఓటీటీ రైట్స్ భారీ రేటుకు అమ్ముడయ్యాయి. డెడ్‌లైన్ కోసం చిత్ర బృందం రోజుకు కేవలం మూడు గంటలు మాత్రమే నిద్రపోతూ కష్టపడుతోంది. కాగా, ప్రస్తుతం హైదరాబాద్‌లో భారీ ఫైట్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నారు.
Latest News