|
|
by Suryaa Desk | Fri, Nov 14, 2025, 10:33 AM
తాజాగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు సినీ రంగంలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఆయన పెద్ద కుమారుడు మంచు విష్ణు, నవంబర్ 22న ‘MB50 – ఎ పెర్ల్ వైట్ ట్రిబ్యూట్’ పేరుతో ప్రత్యేక వేడుకను నిర్వహిస్తున్నారు. మోహన్ బాబు భారతీయ సినిమాకు చేసిన సేవలను గౌరవించేలా ఈ కార్యక్రమాన్ని కుటుంబ సభ్యులు ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేస్తున్నారు. 1975లో దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన ‘స్వర్గం నరకం’తో నటుడిగా గుర్తింపు పొందిన మోహన్ బాబు పలు పాత్రల్లో నటించారు.
Latest News