|
|
by Suryaa Desk | Fri, Nov 14, 2025, 03:16 PM
అజయ్ దేవగన్–కాజోల్ దంపతులు తమ పెళ్లి, ప్రేమపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. కాజోల్ ‘పెళ్లికి ఒక ముగింపు తేదీ ఉంటే సమస్యలు తగ్గుతాయి’ అని చెప్పగా, అజయ్ మాత్రం నేటితరం ప్రేమలోని లోతు కనిపించడం లేదని విమర్శించారు. ‘దే దే ప్యార్ దే 2’ ప్రమోషన్స్‌లో ఆయన, యువత ప్రతి మెసేజ్‌ని హార్ట్ ఎమోజీతో ముగించడం ప్రేమ కాదని అన్నారు.
Latest News