|
|
by Suryaa Desk | Fri, Nov 14, 2025, 03:21 PM
ప్రముఖ బాలీవుడ్ నటి కామినీ కౌశల్ (98) కన్నుమూశారు. 1927 ఫిబ్రవరి 24న జన్మించిన కామినీ కౌశల్.. హిందీలో అనేక చిత్రాల్లో నటించారు. ఆమె నటించిన మొదటి సినిమా ‘నీచా నగర్’కు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ చిత్ర అవార్డును గెలుచుకుంది. ‘దో భాయ్, షహీద్, నదియా కే పార్, జిద్దీ, శభ్‌నమ్, జంజీర్, నైట్ క్లబ్, జలర్, కబీర్ సింగ్, ప్రేమ్ నగర్, లాల్ సింగ్ చడ్డా తదితర సినిమాల్లో నటించారు.
Latest News