|
|
by Suryaa Desk | Fri, Nov 14, 2025, 03:22 PM
నవంబర్ 15న రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనున్న రాజమౌళి–మహేష్ బాబు సినిమా (SSMB29) టైటిల్ రివీల్ ఈవెంట్‌ను హాలీవుడ్ మీడియా సంస్థ ‘వెరైటీ’ తన యూట్యూబ్ ఛానెల్‌లో లైవ్ స్ట్రీమ్ చేయనుంది. భారతీయ ప్రేక్షకులతో పాటు గ్లోబల్ ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రసారం నిర్వహిస్తున్నారు. అమెరికా టైమింగ్స్ ప్రకారం ఉదయం 8:30కి స్ట్రీమింగ్ ప్రారంభం అవుతుంది.
Latest News