|
|
by Suryaa Desk | Sat, Nov 15, 2025, 04:40 PM
మహేశ్‌బాబు హీరోగా ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్-అడ్వెంచర్ మూవీ #GlobeTrotter (వర్కింగ్ టైటిల్)కి సంబంధించిన ఈవెంట్ శనివారం రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనుంది. ఈ సందర్భంగా రాజమౌళి వెల్లడించిన వివరాల ప్రకారం, ఈవెంట్‌లో టైటిల్‌తో పాటు సినిమాకు సంబంధించిన ప్రపంచాన్ని పరిచయం చేసే విజువల్స్ 100 అడుగుల స్క్రీన్‌పై ప్రదర్శిస్తారు. తరువాత వీటిని ఆన్‌లైన్‌లో కూడా విడుదల చేస్తారు.
Latest News