"మొబైల్ యాక్సెసరీస్ పార్క్" ను ప్రారంభించిన ఎమ్మెల్యే కెపి.వివేకానంద్...
Fri, Oct 04, 2024, 05:12 PM
by Suryaa Desk | Sat, Jul 06, 2024, 03:32 PM
బాబుజీగా ప్రఖ్యాతిగాంచిన జగ్జీవన్ రామ్ అంటరానివారి శ్రేయస్సు కోసం తన జీవితాన్ని అంకితం చేసిన దళిత చిహ్నం అని మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డి కొనియాడారు. బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా శనివారం మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ తదితర నాయకులతో కలిసి వర్ధంతి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బాబు జగ్జీవన్ రామ్ సేవలను కొనియాడారు.