"మొబైల్ యాక్సెసరీస్ పార్క్" ను ప్రారంభించిన ఎమ్మెల్యే కెపి.వివేకానంద్...
Fri, Oct 04, 2024, 05:12 PM
by Suryaa Desk | Sat, Jul 06, 2024, 03:43 PM
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ శనివారం హైదరాబాద్ లోని సీఎం నివాసంలో కలిశారు. ఎమ్మెల్యే జన్మదినం సందర్భంగా సీఎం ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నియోజకవర్గ అభివృద్ధి అంశాలపై చర్చించారు. జగిత్యాల సమగ్ర అభివృద్దికి సహకరిస్తానని ముఖ్యమంత్రి హామీ ఇవ్వగా జగిత్యాల ప్రజల పక్షాన సిఎంకి ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు.