ఎల్బీ నగర్ టూ హయత్నగర్ మెట్రో.. 7 కి.మీ. ఆరు స్టేషన్లు.. డీపీఆర్ సిద్ధం
Fri, Jul 12, 2024, 09:09 PM
![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jul 06, 2024, 03:44 PM
మాదాపుర్ పోలిస్ స్టేషన్ పరిధిలో అర్ధిక సమస్యల కారణంగా యువతి ఆత్మహత్య పాల్పడ్డారు. ఓ సినీ నిర్మాతకు అసిస్టెంట్ గా పనిచేస్తున్న యువతి స్వప్న వర్మ. తను నివాసం ఉంటున్న ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న స్వప్న వర్మ. సంవత్సరం కాలం నుండి ఆర్ధిక ఇబ్బందులు పడుతున్న స్వప్న వర్మ. దుబాయ్ లో ఉన్న తన స్నేహితుడికి డబ్బులు కోసం ఫోన్ చేసిన స్వప్న వర్మ. కేసు నమోదు చేసుకొని మాదాపూర్ పోలీసులు. దర్యాప్తు చేస్తున్నారు.