by Suryaa Desk | Sat, Aug 10, 2024, 02:21 PM
జగిత్యాల అర్బన్ మండలం ధరూర్ గ్రామానికి చెందిన కొలుగురి శాంతన్ రావు హైకోర్టు లో ప్రభుత్వ సహాయ న్యాయవాదిగా నియామకం కాగా నియామకానికి సహకరించిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ను శనివారం ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కలిసి పుష్ప గుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసి ఛైర్మెన్ దామోదర్ రావు తదితరులు పాల్గొన్నారు.