|
|
by Suryaa Desk | Thu, Dec 04, 2025, 10:45 AM
మంత్రి కొండా సురేఖను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ బీఆర్ నాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా, రాష్ట్రంలోని పలు దేవాలయాల నిర్మాణానికి టీటీడీ తీసుకుంటున్న చర్యలు, దళిత కాలనీలలో నిర్మిస్తున్న దేవాలయాల గురించి చర్చించారు. కొండ ప్రాంతాల్లోని ఆలయాల్లో రోప్‌వే నిర్మాణాలకు టీటీడీ నుంచి నిధులు మంజూరు చేయాలని మంత్రి సురేఖ కోరారు.