ఎస్సీ నిరుద్యోగులకు బంపర్ ఆఫర్: భారీ సబ్సిడీతో ఎలక్ట్రిక్ వాహనాల పంపిణీ!
Mon, Mar 16, 2026, 07:51 PM
|
|
by Suryaa Desk | Sat, Mar 07, 2026, 12:10 PM
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో విద్యనభ్యసించిన విద్యార్థులకు నైపుణ్య శిక్షణ కోర్సులను నేర్చుకునే అవకాశం కల్పిస్తున్నట్లు యూనివర్సిటీ ఎస్సీ, ఎస్టీ సెల్ లైజన్ ఆఫీసర్ బి. ధర్మనాయక్ తెలిపారు. శుక్రవారం నలగొండ రీజనల్ స్టడీ సెంటర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉందని, ఇక్కడ విద్యనభ్యసించిన వారు ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడ్డారని పేర్కొన్నారు. ఈ విశ్వవిద్యాలయం విద్యార్థులకు నైపుణ్య శిక్షణ అందించడం ద్వారా వారి ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలని లక్ష్యంగా పెట్టుకుంది.