|
|
by Suryaa Desk | Sun, Nov 02, 2025, 12:03 PM
బిగ్ బాస్ సీజన్ 9 లో ఈ వారం ఎలిమినేషన్ లో ట్విస్ట్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. పలువురు నామినేషన్ లో ఉండగా దివ్వెల మాధురి బయటకు వెళ్లనున్నట్లు ప్రచారం జరుగుతుంది. వైల్డ్ కార్డు ఎంట్రీగా వచ్చిన ఆమె హౌస్ లో గొడవలు, వాదనలతో అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే ఈవారం నామినేషన్స్ లో అందరికంటే తక్కువ ఓట్లు పడినట్లు దీనికి కారణం రీతూతో ప్రవర్తించిన తీరు అని అది ఆమెకు నెగిటివిటీని తీసుకొచ్చింది.
Latest News