|
|
by Suryaa Desk | Mon, Nov 03, 2025, 03:58 PM
బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ `మహాభారతం` చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. స్క్రిప్ట్ పనులు కూడా మొదలయ్యాయి. అయితే దర్శకధీరుడు రాజమౌళి కూడా `మహాభారతం` ప్రాజెక్ట్‌పై వేగం పెంచినట్లు తెలుస్తోంది. తాజాగా రాజమౌళి, మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృధ్వీరాజ్ సుకుమారన్ మధ్య జరిగిన సంభాషణలో ఈ విషయం బయటపడింది. మహాభారతంపై నవంబర్‌లో అప్‌డేట్ ఇస్తామని రాజమౌళి చెప్పారు.
Latest News