|
|
by Suryaa Desk | Mon, Nov 03, 2025, 04:03 PM
సూపర్ స్టార్ మహేశ్ బాబు 29 వ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ లాంచ్ కానుంది. ఈ ఈవెంట్ కోసం రాజమౌళి సరికొత్త ప్రమోషన్ ప్లాన్ చేశారు. ఉమెన్స్ వరల్డ్ కప్ ఫైనల్ లైవ్ స్ట్రీమింగ్‌లో ప్రమోషన్ ప్లే అయ్యింది. దీనిని 30 కోట్ల మంది వీక్షించారు. హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ చేతుల మీదుగా టైటిల్ లాంచ్ జరగనుందని సమాచారం. రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగే ఈ కార్యక్రమాన్ని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. మహేష్ బాబుతో రాజమౌళి చేస్తున్న ఈ పాన్-వరల్డ్ ప్రాజెక్ట్ పై అంచనాలు భారీగా ఉన్నాయి.
Latest News